మా విద్యార్థులకు  Engineering Diploma తో పాటు అందిస్తున్న అదనపు ప్రయోజనాలు

ప్రభుత్వ పాలిటెక్నిక్, కలిదిండి.

మా విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందుటకు Engineering Diploma తో పాటు అందిస్తున్న అదనపు ప్రయోజనాలు.

1. CISCO కంపెనీ ద్వారా Computer Networks లో

a)Internet of Things
b)Cybersecurity
c)Networking Essentials
d)Linux Essentials
e)Programming Essentials in Python
f)Entrepreneur

Courses మీద Certification.

2) House Wiring మరియు Motor Winding లో శిక్షణ ఇవ్వబడును.

3) Industrial Fire Safety training మరియు Certification చేయించబడును.